Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖుదావంద్‌పూర్‌కు బీసీ వసతి గృహం

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:41 PM నిజామాబాద్General
ఖుదావంద్‌పూర్‌కు బీసీ వసతి గృహం - Udayam
నందిపేట్ ఖుదావంద్‌పూర్ గ్రామానికి నూతన బీసీ సంక్షేమ వసతి గృహ భవనం మంజూరైనట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తెలిపారు. బీసీ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందనున్నాయని పేర్కొన్నారు. భవనం మంజూరుకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...