వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మాకివలస రైతు సేవా కేంద్రంలో ఏవో వై.సూర్యకుమారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రస్తుత ఖరీఫ్ సాగులో రైతులు తప్పనిసరిగా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనూష సూచించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక రైతులున్నారు.
Comments
Loading comments...

