Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:18 AM కామరెడ్డిGeneral
ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల - Udayam
రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...