Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ కష్టాలు తీర్చిన పోచారం ప్రాజెక్టు

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 12:38 PM కామరెడ్డిGeneral
ఖరీఫ్ కష్టాలు తీర్చిన పోచారం ప్రాజెక్టు - Udayam
నిజాం కాలం నాటి పోచారం ప్రాజెక్టు శతాబ్దం దాటినా తన సేవలను కొనసాగిస్తూ ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట ప్రాంత రైతన్నలకు వరప్రదాయినిగా నిలుస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలకు ఊరట లభించింది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు 1917లో నిర్మాణం ప్రారంభమై 1922లో పూర్తయింది. 21 అడుగుల పూర్తి నీటిమట్టంతో వుంది.

Comments

G
Loading comments...