Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ ధాన్యం నిల్వకు ముందస్తు ప్రణాళిక

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 9:49 PM కామరెడ్డిGeneral
ఖరీఫ్ ధాన్యం నిల్వకు ముందస్తు ప్రణాళిక - Udayam
ఖరీఫ్ సీజన్లో సేకరించనున్న ధాన్యానికి అవసరమైన నిల్వ సామర్థ్యాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి సమావేశ మందిరంలో ధాన్యం నిల్వ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్పటిలోగా గోదాములు, నిల్వ కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...