Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గే అవమానంపై నిరసనలు: ఎమ్మెల్యే మేడిపల్లి

Follow Udayam on Google
sudheer Aug 15, 2026 6:17 PM కరీంనగర్General
ఖర్గే అవమానంపై నిరసనలు: ఎమ్మెల్యే మేడిపల్లి - Udayam
హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన ఘటనపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. కరీంనగర్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఉదంతంపై ప్రధాని మోదీ, అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్రం తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...