Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 17, 2026 10:36 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - Udayam
ఖమ్మం లకారం ట్యాంక్బండ్ వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పుష్పమాలంకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధుల అధికారులు, కుల సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Comments

G
Loading comments...