Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో రైతుకూలీ జాతీయ మహాసభలు

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 7:33 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో రైతుకూలీ జాతీయ మహాసభలు - Udayam
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే అఖిలభారత మహాసభను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శి తాళ్లూరి వేణు పిలుపునిచ్చారు. గురువారం ఎన్జీవో హాలులో విలేకరులతో మాట్లాడారు. 16 రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోటేశ్వరరావు, భిక్షపతి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...