Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో అట్టహాసంగా జనసేన తెలంగాణ శంఖారావం

Follow Udayam on Google
Ram Sep 13, 2026 3:39 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో అట్టహాసంగా జనసేన తెలంగాణ శంఖారావం - Udayam
MB ఫంక్షన్ హాల్‌లోని “పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రాంగణం” వేదికగా జనసేన తెలంగాణ శంఖారావం సభ అట్టహాసంగా ప్రారంభమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి , అధికార ప్రతినిధి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభ జరుగుతోంది. ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ , తెలంగాణ ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది జనసైనికులు , వీర మహిళలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...