వార్తలకు తిరిగి వెళ్లండి

WGL-KMM-NLG గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం గెలుపు భారాన్ని ఖమ్మం మంత్రులపై పెట్టింది. జిల్లాలో ప్రాచుర్యం పొందిన మాజీమంత్రులు రాంరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్రెడ్డి కుటుంబానికి చెందిన సర్వోత్తము MLCగా గెలిపించే బాధ్యతలు పొంగులేటికి అప్పగించినట్లు సమాచారం.
భట్టి 3 జిల్లాల ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తుండగా, తుమ్మల ప్రచార బాధ్యతలు పర్య వేక్షించనున్నారు.
Comments
Loading comments...

