Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియా సెలక్షన్ కమిటీలో ప్రశాంత్

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 8:45 PM నిజామాబాద్General
ఖేలో ఇండియా సెలక్షన్ కమిటీలో ప్రశాంత్ - Udayam
తెలంగాణ కబడ్డీ జట్టు ఎంపిక ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్, కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య, గంగారెడ్డితో పాటు క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశాంత్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...