వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు హాజరయ్యేందుకు సామూహిక సెలవు కోరారు. ఈ మేరకు బుధవారం హెచ్‌ఎంకు సెలవు పత్రాలు అందజేశారు.
పీఆర్సీ, డీఏలు, పాత పెన్షన్ విధానం అమలు కోసం ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

