వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఖరీఫ్ పంట బీమా నమోదుకు నేటితో గడువు ముగియనుంది.
రైతులు కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవచ్చు. ఇందుకు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్, పంట ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్ అవసరం. వరి పంటకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉంది.
Comments
Loading comments...

