Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లో ఖానాపూర్‌ విద్యార్థిని

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 2:22 PM వరంగల్General
గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లో ఖానాపూర్‌ విద్యార్థిని - Udayam
ఖానాపూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉప్పు హనీ చెన్నైలో జరిగిన ప్రత్యేక కరాటే ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. హనీ విజయంపై జిల్లా ఇంటర్‌ విద్యాధికారి డా. శ్రీధర్‌ సుమన్‌, ప్రిన్సిపల్‌ బండారి సదానందం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...