Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ముస్లింల ధార్మిక సభ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:01 PM మహబూబాబాద్ General
ఖమ్మంలో ముస్లింల ధార్మిక సభ - Udayam
మహబూబాబాద్‌లోని కంకరబోర్డు మసీదులో జమీయత్‌ దీని తాలిమి బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించనున్న ముస్లింల ధార్మిక సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ ఆదం ఖాస్మీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 27న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు మత పెద్దలు, గురువులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు మత గురువులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...