వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరంలో రోడ్ల పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు ‘ఖమ్మం–క్లీన్ అప్’ పేరుతో ఏఐ ఆధారిత యాప్‌ను కేఎంసీ రూపొందించింది. నగరంలోని 3,271 రోడ్లను ఇందులో డిజిటలైజ్ చేసింది.
జవాన్లు అప్‌లోడ్ చేసే ఫొటోలను జెమిని ఏఐ విశ్లేషించి రోడ్లు శుభ్రంగా ఉన్నాయో లేదో గుర్తిస్తుంది. ప్రస్తుతం పది మంది జవాన్లతో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

