వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్‌లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారని BJP నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె విమర్శించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

