Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

Follow Udayam on Google
Sandeep Oct 02, 2026 4:01 PM నిర్మల్General
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి - Udayam
నేర ప్రవృత్తిని విడనాడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధిక సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్‌ జైల్లో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. జడ్జి రాధిక మాట్లాడుతూ.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. జైళ్లలో ఉన్న ఖైదీలలో పరివర్తన తీసుకుచ్చేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Comments

G
Loading comments...