Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీలకు ఐటీఐ.. ఏర్పాట్లు వేగవంతం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఖైదీలకు ఐటీఐ.. ఏర్పాట్లు వేగవంతం - Udayam
చర్లపల్లి జైల్లో ఖైదీలకు పారిశ్రామిక శిక్షణ అందించేందుకు ఐటీఐ ఏర్పాటు చర్యలను వేగవంతం చేసినట్లు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్యమిశ్రా తెలిపారు. నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. విడుదల అనంతరం ఖైదీలు స్వయం ఉపాధి పొందేందుకు శిక్షణ దోహదపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...