Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం

Follow Udayam on Google
Dinesh Kumar Oct 02, 2026 4:03 PM చిత్తూరుGeneral
ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం - Udayam
చిత్తూరు జిల్లా కారాగారంలో గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్. భారతి పాల్గొన్నారు. ఖైదీలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. తప్పుల నుంచి మార్పు పొంది సమాజంలో మంచి జీవితాన్ని గడపాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన ఖైదీలకు బహుమతులు అందజేశారు.

Comments

G
Loading comments...