వార్తలకు తిరిగి వెళ్లండి

సోన్ మండలం పాక్పట్లలో నిర్మల్ ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో కేవైసీ నవీకరణ శిబిరం నిర్వహించారు. బ్యాంకుకు వెళ్లడంతోపాటు యోనో, వాట్సాప్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
బ్యాంకు ఖాతాలు నిలిచిపోకుండా కేవైసీని తప్పనిసరిగా నవీకరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీశైలం, ఎల్డీఎం రాంగోపాల్ పాల్గొని కేవైసీ ప్రాధాన్యాన్ని వివరించారు.
Comments
Loading comments...

