Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో పాము కాటుతో మృతి చెందిన రవి పార్థివ దేహాన్ని సందర్శించిన భుక్యా జాన్సన్ నాయక్

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 15, 2026 7:35 PM నిర్మల్General
ఖానాపూర్‌లో పాము కాటుతో మృతి చెందిన రవి పార్థివ దేహాన్ని సందర్శించిన భుక్యా జాన్సన్ నాయక్ - Udayam
ఖానాపూర్ మండలం మెడంపల్లి గ్రామానికి చెందిన భూక్యా రవి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ పాము కాటుకు గురై మృతి చెందిన విషయం తెలుసుకున్న. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రవి పార్థివ దేహాన్ని సందర్శించి సంతాపాన్ని తెలియజేశారు.

Comments

G
Loading comments...