వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం ఖానాపూర్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా పర్యటించి భూముల రీసర్వే పనులను పరిశీలించారు. గ్రామస్థులు అధికారులకు సహకరించాలని కోరారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, అంగన్‌వాడీ విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

