Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్‌లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:20 AM మహబూబ్‌నగర్General
ఖానాపూర్‌లో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు - Udayam
రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో దుర్గామాతకు గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నృత్యాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...