వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలో బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలినీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణ చౌక్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాను చేత పట్టుకుని దేశభక్తి నినాదాలు చేశారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

