Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దళిత నాయకుల ఫిర్యాదు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 11:26 PM నిర్మల్General
ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో బిఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దళిత నాయకుల ఫిర్యాదు - Udayam
ఖానాపూర్ లోని పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులపైన దళిత కాంగ్రెస్ నాయకులు గురువారం పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాక్యాలకు నిరసనగా, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్దకు దళితులు వచ్చారని వారు వచ్చిన ప్రదేశాలను పసుపు నీళ్ళతో శుద్ధి చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...