Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 8:08 PM నిర్మల్General
ఖానాపూర్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన - Udayam
ఖానాపూర్ లో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, పెంబి మండల కేంద్రంలో దళిత మహిళ ఇంటిని వీడీసీ వారు కూల్చివేయటం అన్యాయం అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి కూల్చివేత్తకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసి, నష్టపరిహారం చెల్లించి, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...