Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ఎమ్మెల్యే ఉట్నూర్ MEO ఆశన్న పార్దివదేహానికి నివాళి అర్పించారు

Follow Udayam on Google
యం.వేణు Aug 18, 2026 10:16 PM నిర్మల్general
ఖానాపూర్ ఎమ్మెల్యే ఉట్నూర్ MEO ఆశన్న పార్దివదేహానికి నివాళి అర్పించారు - Udayam
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ఉట్నూర్ మండల MEO రాపెల్లి ఆశన్న కు కొన్ని రోజుల క్రితం ఉట్నూర్ లో ఆక్సిడెంట్ జరగగా, హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు . చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11.00 గం.లకు హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ . వారి పార్థివదేహానికి నివాళి అర్పించారు

Comments

G
Loading comments...