వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు ప్రతిష్టించిన వినాయకుడి ని శుక్రవారం నిమజ్జనం కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
ఈ సందర్భంగా అర్చకులు విష్ణుభట్ల రాజశేఖర్ శర్మ గారు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ఆశీస్సులు విచ్చేసిన భక్తులతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. పట్టణంలో బ్యాండ్ మేళలతో శోభయాత్ర నిర్వహించారు.
Comments
Loading comments...

