వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ భవిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు, పరిసరాలు, వార్డుల్లోని రోగుల గదులు, ఫార్మసీని పరిశీలించారు.
రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైన మందులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

