వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం సర్వర్‌ఖాన్‌పేటలో తాగునీటి మోటార్ వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. మోటార్ నుంచి నీరు లీకేజీ కావడంతో పరిసరాలు మురుగుమయంగా మారుతున్నాయి.
గొట్టాలు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటంతో నీరు కలుషితమవుతోందని స్థానికులు తెలిపారు. పందులు సంచరిస్తుండటంతో పారిశుద్ధ్యం దెబ్బతింటోందన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

