వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు, కొత్తపేట, సి.కొత్తపల్లి గ్రామాల్లో పూల రైతులకు గిట్టుబాటు ధర లభించక నష్టాలు వస్తున్నాయి. బంతి, చామంతి పూల ధరలు భారీగా తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వినాయక చవితి సమయంలో కిలోకు మంచి ధర పలికిందని, ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50 మాత్రమే వస్తోందన్నారు. సాగు, కోత, రవాణా ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

