వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలంలోని తవ్వారుపల్లి, పత్తూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లు నిరుపయోగంగా మారాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు రాజ్యసభ నిధులతో సుమారు రూ.4.50 లక్షల వ్యయంతో వీటిని నిర్మించారు.
ప్రారంభంలో కొద్ది రోజులు ప్రజలకు నీరు అందించినా తర్వాత ప్లాంట్లను మూసివేశారని గ్రామస్తులు తెలిపారు. వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

