Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో ఘనంగా గణేష్ నిమజ్జనం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:06 PM కడపGeneral
ఖాజీపేటలో ఘనంగా గణేష్ నిమజ్జనం - Udayam
ఖాజీపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు ముగిశాయి. సీఐ వంశీధర్, సిబ్బంది ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యను ఆంజనేయ కొట్టాలు చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలు సుఖసంతోషాలతో, రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...