వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల నిఘా పెంచినట్లు తెలిపారు.
Comments
Loading comments...

