Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాదర్‌గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి

Follow Udayam on Google
sudheer Aug 23, 2026 9:33 PM కరీంనగర్General
ఖాదర్‌గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: దంపతుల మృతి - Udayam
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్‌గూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొమ్మకల్‌కు చెందిన శంకర్, జమున దంపతులు దుర్మరణం పాలయ్యారు. శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో వచ్చిన పోలీసులు మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...