Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీత బోధనలపై కీలక తీర్పు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 02, 2026 6:54 AM జాతీయంGeneral
గీత బోధనలపై కీలక తీర్పు - Udayam
భగవద్గీత బోధనలు, శ్లోకాల ప్రచారం ఒక మత ప్రచారంగా పరిగణించలేమని ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. గీతలోని విలువలు సార్వజనీన తాత్విక, నైతిక బోధనలని పేర్కొంది. గీత బోధనలు ప్రచారం చేసే దాతృత్వ సంస్థలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయని ట్రిబ్యునల్‌ కీలక తీర్పు వెలువరించింది.

Comments

G
Loading comments...