Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా నేతలకు కీలక బాధ్యతలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 05, 2026 3:25 PM మహబూబాబాద్ General
మహిళా నేతలకు కీలక బాధ్యతలు - Udayam
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇనుగుర్తి మణెమ్మను మాదిగ మహిళా సమాఖ్య జాతీయ అధికార ప్రతినిధిగా, ఎండి రజియాను మహాజన మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. బాధ్యతలు అప్పగించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో పాటు ఉద్యమ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ లక్ష్యాల సాధనకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...