Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగుమతులపై గోయల్‌ కీలక సూచనలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 12, 2026 5:56 PM జాతీయంGeneral
ఎగుమతులపై గోయల్‌ కీలక సూచనలు - Udayam
ప్రపంచ మార్కెట్లలో భారత ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సూచించారు. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. న్యాయబద్ధ వాణిజ్యం, రీసైక్లింగ్‌, పునర్వినియోగంతో సర్క్యులర్‌ ఎకానమీని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఏడాది ఎగుమతుల లక్ష్యం లక్ష కోట్ల డాలర్లని తెలిపారు.

Comments

G
Loading comments...