Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి కాల్పుల ఘటనలో కీలక పురోగతి

పార్వతి దేవి Jul 23, 2026 9:19 PM జగిత్యాలabout 1 hour ago
మెట్‌పల్లి కాల్పుల ఘటనలో కీలక పురోగతి - Udayam Digital
మెట్‌పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మిపై నెల క్రితం జరిగిన దాడిలో ఆమె తలలోకి దూసుకెళ్లిన వస్తువు బుల్లెట్టేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో స్పష్టమైంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు మూడు రోజుల క్రితం యూపీలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ సంచలన ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా, తాజాగా అసలు నిందితుడు పట్టుబడడంతో దర్యాప్తు వేగవంతమైంది.

Comments

G
Loading comments...