Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణపై సీఎస్‌సీ కీలకభేటీ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 8:51 PM జాతీయంGeneral
రక్షణపై సీఎస్‌సీ కీలకభేటీ - Udayam
ప్రధాని మోదీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ సమావేశమైంది. ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రత, విదేశాల్లోని భారతీయుల రక్షణ, ఎగుమతులు, దిగుమతులపై సమీక్ష నిర్వహించింది. హర్మూజ్‌ జలసంధి పరిస్థితులు, ప్రత్యామ్నాయ సముద్ర మార్గాల వినియోగం, చమురు, సహజవాయువు, ఎరువుల దిగుమతులపై సంబంధిత శాఖలు వివరాలు సమర్పించాయి. సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...