వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం–విశాఖపట్నం కారిడార్‌పై ఎంపీ రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. భద్రాచలం–చింతూరు వరకు NH-30ను రెండు లేన్లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
చింతూరు నుంచి సీలేరు, చింతపల్లి, నర్సీపట్నం, తాళ్లపాలెం మీదుగా NH-16లో కలుస్తుందని చెప్పారు. LWE ప్రాంతాల్లో రూ.2,170 కోట్లు, TSP కింద రూ.1,711 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

