Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెవిపి ఎస్ 29 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలు

Follow Udayam on Google
Jaipal Oct 02, 2026 6:51 PM నాగర్ కర్నూల్General
కెవిపి ఎస్ 29 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ కాంప్లెక్స్ దగ్గర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 29 వ ఆవిర్భావ దినోత్సవం కెవిపి ఎస్ జెండావిష్కరణ ఆవిష్కరించడం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటికాశన్న ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుంపల్లి అశోక్ అధ్యక్షత న నిర్వహించడం జరిగింది

Comments

G
Loading comments...