వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ధర్నాచౌక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు.
అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ వెంటనే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీల తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
Comments
Loading comments...

