Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెసిఆర్ ప్రశ్నిస్తే తప్పేంటి.. విజయ్ కుమార్ రెడ్డి

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 8:49 PM నాగర్ కర్నూల్General
కెసిఆర్ ప్రశ్నిస్తే తప్పేంటి.. విజయ్ కుమార్ రెడ్డి - Udayam
ప్రజల మధ్యకు రాని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించడంలో తప్పేముందని కల్వకుర్తి పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై గళం వినిపించాలని అన్నారు. ప్రజలకు, పదవికి న్యాయం చేయలేని వారు రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...