Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ విద్యార్థిని హత్యపై NCW స్పందన

వినయ్ కుమార్ Jul 13, 2026 12:41 PM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
కేరళ విద్యార్థిని హత్యపై NCW స్పందన - Udayam Digital
ఉజ్బెకిస్థాన్‌లో కేరళకు చెందిన 21 ఏళ్ల మెడికల్ విద్యార్థినిపై భౌతిక దాడి, వేధింపులు, మతమార్పిడి యత్నం అనంతరం హత్యకు గురైన ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేరళ డిజిపిని కోరింది. అలాగే విదేశాంగ శాఖ, తాష్కెంట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...