Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళం పేరుకు పార్లమెంట్‌ ఆమోదం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 8:26 PM జాతీయంGeneral
కేరళం పేరుకు పార్లమెంట్‌ ఆమోదం - Udayam
కేరళ పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మంగళవారం లోక్‌సభ ఆమోదించగా, బుధవారం రాజ్యసభ వాయిస్‌ ఓటుతో బిల్లును ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీ 2024లో పేరు మార్పుపై తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో అవసరమైన సవరణలు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో పేరు అధికారికంగా ‘కేరళం’గా మారనుంది.

Comments

G
Loading comments...