Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ పేరు మార్పు బిల్లుకు ఆమోదం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 12, 2026 7:17 PM జాతీయంGeneral
కేరళ పేరు మార్పు బిల్లుకు ఆమోదం - Udayam
కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. రాజ్యసభ బుధవారం వాయిస్‌ ఓటుతో బిల్లును ఆమోదించగా, లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. 2024లో కేరళ అసెంబ్లీ పేరు మార్పును కోరుతూ తీర్మానం చేసింది. రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్‌లో ‘కేరళ’ స్థానంలో ‘కేరళం’గా మార్పు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...