Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్ స్మిత్‌కు మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:09 PM జాతీయంGeneral
ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగాయని మోదీ తెలిపారు. సహచర పైలట్ దాడి చేసిన సమయంలో స్మిత్ ధైర్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని నివారించినట్లు అధికారులు, నేతలు ప్రశంసించారు.

Comments

G
Loading comments...