వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధానికి కేజ్రీవాల్ సూటి హెచ్చరిక

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ స్థానంలో లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను నియమించాలని ప్రధానికి సూచించారు.
జంతర్‌మంతర్‌లో దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను పరామర్శించిన ఆయన, యువత ఆకాంక్షలను గుర్తించకపోతే కేంద్రానికి భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదని, సోనమ్‌ను చూసి ప్రధాని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...